వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా పౌరులకు మెరుగైన సేవలు అందుతాయని పురపాలకశాఖ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. ఇంతకాలం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతుండేవారని.. కానీ ఇప్పటినుంచి అధికారులే ప్రజలకు నేరుగా సేవలందిస్తారని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3వేలకు పైగా వార్డు సచివాలయాలు ఏర్పాటు కానున్న తరుణంలో సిబ్బంది భర్తీ కోసం ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇది చూడండి: 'భాజపాతో వైకాపా ఒప్పందం చేసుకుంది'