ఇదీ చదవండి: 'వైకాపా నేతలూ.. ప్రజలు కావాలో జగన్ కావాలో తేల్చుకోండి'
రిలే దీక్షలకు ఎమ్మెల్సీ డొక్కా సంఘీభావం - mlc dokka manikya varaprasad supports amaravathi agitation
గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో.. రైతులు, తెదేపా నాయకులు అమరావతి కోసం చేస్తున్న రిలే నిరాహార దీక్ష 14వ రోజుకు చేరుకుంది. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ దీక్షా శిబిరానికి హాజరై సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం రాజధాని విషయంలో మొండి వైఖరి అవంలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అని నినదిస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.
రిలే నిరాహార దీక్షకు ఎమ్మెల్సీ డొక్కా సంఘీభావం
Intro:Ap_gnt_62_18_niraha_dheeksha_rajadhani_mlc_av_AP10034
Contributor : k. vara prasad ( prathipadu ),guntur
Anchor : రాజధాని అమరావతి కోసం రైతులు, మహిళలు ,తెదేపా నాయకులు చేస్తున్న ఆందోళనలు ఉదృతం అవుతున్నాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో రైతులు, తెదేపా నాయకులు రాజధానిగా అమరావతి కొనసాగాలని కోరుతూ...14 రోజుల నుంచి రిలే నిరాహారదీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ సంఘీభావం తెలిపారు. మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం రాజధాని విషయంలో మొండి వైఖరిని అవలంభిస్తుందని ఆరోపించారు.
Body:end
Conclusion:end