ETV Bharat / state

పేదలకు సరకులు పంచిన ఎమ్మెల్యే విడదల రజిని - mla rajini latest news

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో దాదాపు 1000 కుటుంబాలకు ఎమ్మెల్యే విడదల రజిని నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. చిలకలూరిపేటలో కేసులు పెరుగుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

mla vidala rajini distributes grossaries to redzone area people in guntur dst chilakalooripeta

author img

By

Published : May 27, 2020, 8:09 AM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని 1000 పేద కుటుంబాలకు... వీఆర్ ఫౌండేషన్ ద్వారా ఎమ్మెల్యే విడదల రజిని నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశారు. గ్రామీణ ఎస్పీ విజయ రావు పాల్గొన్నారు.

చిల‌క‌లూరిపేట‌లో ప‌రిస్థితిని స‌మీక్షించేందుకు ఎస్పీ విజ‌యారావు వచ్చారు. ఆయ‌న చేతుల మీదుగా ఎమ్మెల్యే.. ఈ స‌రకుల‌ను పురపాలక క‌మిష‌న‌ర్‌ శ్రీనివాసరావుకు అంద‌జేశారు. ప్రజలంతా కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఇదీ చూడండి:

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.