రాజకీయాల్లో తీరికలేకుండా ఉండే గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సరదాగా కాసేపు దాండియా ఆడారు. దసరా నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ బేగంపేటలోని.. కంట్రీక్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కుటుంబ సమేతంగా.. ఆమె హాజరయ్యారు. గుజరాతి సంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేశారు.
ఇదీ చదవండి: Happy Dussehra : దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారందరికీ దసరా శుభాకాంక్షలు - చంద్రబాబు, లోకేశ్