ETV Bharat / state

ఏడాది పాలన పూర్తైన సందర్భంగా పండ్లు పంపిణీ - vidudhala rajini distributes fruits and bred

వైకాపా ప్రభుత్వ ఏడాది పాలన పూర్తైన సందర్భంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే విడుదల రజిని రోగులకు పండ్లు, బ్రెడ్డులు పంపిణీ చేశారు.

mla rajani distributes fruits and bred to patients in govt hospital
ఏడాది పాలన పూర్తైన సందర్భంగా ఎమ్మెల్యే సేవలు
author img

By

Published : May 24, 2020, 4:04 PM IST

వైకాపా అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే విడుదల రజిని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే తన వీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్డు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు 5 సంవత్సరాల సమయం పడుతుందన్నారు. కానీ, ఇప్పటికే వైకాపా 90 శాతానికి పైగా హామీలు నెరవేర్చిందని అన్నారు. నవరత్నాలు పథకాలు వందకు వంద శాతం అమలు చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి: 'విశాఖ పర్యటనకు చంద్రబాబు దరఖాస్తు చేస్తే అనుమతి ఇస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.