ఇవీ చూడండి...
'అమరలింగేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా' - అమరావతిలోని అమరలింగేశ్వరస్వామి వార్తలు
అమరలింగేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. గుంటూరు జిల్లా అమరావతిలోని అమరలింగేశ్వరస్వామి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. అమరావతిలో అమరలింగేశ్వరస్వామి ఆలయం ఉండటం తమ అదృష్టమన్నారు. ఈ ఆలయానికి త్వరలో నూతన కమిటీ ఏర్పాటు చేయనున్నామని, అన్ని విధాలా ఆలయాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తామని హామీ ఇచ్చారు.
అమరలింగేశ్వరస్వామిని దర్శించుకున్న పెదకూరపాడు ఎమ్మెల్యే
ఇవీ చూడండి...
అమరలింగేశ్వరుడి కల్యాణోత్సవం