గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టాలని శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అధికారాలను ఆదేశించారు. పట్టణంలో రోజు రోజుకి రద్దీ పెరుగుతుందని... ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్, పోలీస్ సిబ్బందితో కలసి ఆయన నగరంలోని ప్రధాన వీధుల్లో పర్యటించారు. ట్రాఫిక్ సమస్యను నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారాలుతో చర్చించారు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
'వినుకొండలో ట్రాఫిక్ సమస్య తీవ్రం.. పరిష్కరించండి సత్వరం' - వినుకొండలో ట్రాఫిక్ సమస్య
గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో రోజురోజుకి ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారుతుందని స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.పట్టణంలో పర్యటించిన ఆయన.. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారాలను ఆదేశించారు.

'వినుకొండలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టాలి'