గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. మూడోసారి కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు.. ఆయన సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. రెండ్రోజుల క్రితం సత్తెనపల్లిలో నిర్వహించిన భోగి వేడుకల్లో అంబటి రాంబాబు పలువురితో కలిసి స్టెప్పులేశారు.
ఇదీ చదవండి:
shilparamam : పండగ వేళ మధురానుభూతులు...లైవ్ పెయింటింగ్‌తో మరిచిపోలేని జ్ఞాపకాలు