ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనపై గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రప్రజలకు అన్యాయం చేసిన మోదీ... ఎలా పర్యటిస్తారని ప్రశ్నించారు. విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీల అమలు తర్వాతే రాష్ట్రంలో అడుగుపెట్టాలన్నారు. ప్రధాని పర్యటనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.
'ఆలపాటి' అభ్యంతరం - MODI TOUR
భాజపాపై తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీని రాష్ట్రానికి ఎలా ఆహ్వానించారని ప్రశ్నించారు.
మాట్లాడుతున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనపై గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రప్రజలకు అన్యాయం చేసిన మోదీ... ఎలా పర్యటిస్తారని ప్రశ్నించారు. విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీల అమలు తర్వాతే రాష్ట్రంలో అడుగుపెట్టాలన్నారు. ప్రధాని పర్యటనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.
Intro:యాంకర్ వచ్చే ఎన్నికల్లో పార్టీపరంగా టికెట్లు ఎవరికిచ్చినా సమిష్టిగా పనిచేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం లో ఆయన ఈటీవీ కిచెన్ వింటర్లో పలు విషయాలు వెల్లడించారు టికెట్ల కేటాయింపు పూర్తిగా పార్టీ అధ్యక్షుడిని ఈ క్రమంలో ఎవరికి ఇచ్చిన చిత్తశుద్ధితో అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి అభివృద్ధి విషయంలో వివక్ష చూపించారని ఆయన ఆరోపించారు అందుకే వచ్చే ఎన్నికల్లో బిజెపి నుంచి ఎమ్మెల్యే గాని ఎంపీ గాని గెలుచుకోవడం కష్టమని ఆయన తెలిపారు వెనకబడిన జిల్లాలు గా గుర్తించిన ఉత్తరాంధ్రతోపాటు మరో నాలుగు జిల్లాలకు ముందు చూపించారని పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోనూ తగిన సహకారం లేదని మంత్రి అయ్యన్న పేర్కొన్నారు
Body:NARSIPATNAM
Conclusion:8008574736
Body:NARSIPATNAM
Conclusion:8008574736