ETV Bharat / state

''రద్దు జాబితా''లో మరో అంశం.. ఎస్సీ రుణాలపై ప్రభావం - guntur

తెదేపా ప్రభుత్వ నిర్ణయాల రద్దు జాబితాలో.. మరో అంశం చేరింది. గత ప్రభుత్వం మంజూరు చేసిన ఎస్సీ కార్పొరేషన్ రుణాలను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది.

మంత్రి విశ్వరూప్
author img

By

Published : Aug 13, 2019, 10:22 PM IST

తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేసిన ఎస్సీ కార్పొరేషన్ రుణాలను రద్దు చేస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినెపి విశ్వరూప్ చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో లిడ్ క్యాప్, ఎస్సీ కార్పొరేషన్, సాంఘిక సంక్షేమ శాఖపై అధికారులతో సమీక్షించారు. గత ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని హడావుడిగా అర్హుల జాబితాను ప్రకటించిందని ఆరోపించారు. కార్పొరేషన్ నిధులను పసుపు - కుంకుమ పథకానికి తరలించిందని చెప్పారు. సెప్టెంబర్ 1 నుంచి మళ్లీ దరఖాస్తులు ఆహ్వానిస్తామన్నారు.

ఇది కూడా చదవండి

ఉగాదికి ఇళ్ల స్థలాలు.. సెప్టెంబర్ నుంచి జిల్లాల పర్యటనలు!

Intro:గుంటూరు జిల్లా రేపల్లె మండలం రావి అనంతవరం గ్రామంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనలో నాలుగు పూరిల్లు దగ్ధమయ్యాయి.ముందు ఒక ఇంటికి మంటలు అంటుకుని..క్రమేపీ వ్యాపించి పక్కనే ఉన్న మరో మూడు ఇళ్లలో మంటలు చెలరేగాయి. అందరు ఘాడ నిద్రలో ఉండటంతో ..మంటలు ఎక్కువగా వ్యాపిస్తుండ గా ఒక్కసారిగా మెలుకువ వచ్చి అందరు బయటికి వచ్చేశారు.అయితే సామానులు తీసుకురావాలని ప్రయత్నించిన ఒక వ్యక్తికి మంటలు అంటుకుని గాయాలయ్యాయి.చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.గాస్ లీక్ అయి ప్రమాదం జరిగిందని అగ్నిమాపక అధికరి తెలిపారు.ఘటనలో సుమారు2క్షల 50 వేల రూపాయల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్టు అంచనా.Body:AvConclusion:Etv contributer 7075757517
Sk.meera saheb
Repalle,guntur jillaa
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.