ETV Bharat / state

'సాగర్​ కుడికాల్వ ద్వారా రబీకి నీరందిస్తాం' - latest news on guntur

గుంటూరు జిల్లాకు సాగర్ కుడికాల్వ ద్వారా ఆరుతడి పంటలకు సాగునీరందిస్తామని జిల్లా ఇన్​ఛార్జి మంత్రి చెరకువాడ శ్రీరంగనాథరాజు చెప్పారు. గుంటూరు జడ్పీ సమావేశ మందిరంలో... అభివృద్ధి మండలి సమీక్షా సమావేశం నిర్వహించారు.

గుంటూరు అభివృద్ధిపై మంత్రి చెరకువాడ శ్రీరంగనాథరాజు
author img

By

Published : Nov 23, 2019, 8:26 PM IST

'సాగర్​ కుడికాల్వ ద్వారా రబీకి నీరందిస్తాం'

గుంటూరులో భూగర్భ మురుగుకాల్వ పనులతో దెబ్బతిన్న రహదారులకు... యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయనున్నామని జిల్లా ఇన్​ఛార్జి మంత్రి చెరకువాడ శ్రీరంగనాథరాజు వివరించారు. శ్రీరంగనాథరాజు అధ్యక్షతన గుంటూరు జడ్పీ సమావేశ మందిరంలో... అభివృద్ధి మండలి సమీక్షా సమావేశం జరిగింది. సాగర్ కుడికాల్వ ద్వారా రబీలో ఆరుతడి పంటలకు సాగునీరందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.

Intro:Body:

dummy

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.