ETV Bharat / state

నిమ్మ రైతుల సమస్య పరిష్కారానికి కృషిచేస్తా: మోపిదేవి

author img

By

Published : Jul 8, 2019, 6:46 AM IST

తెనాలి నిమ్మ మార్కెట్​లో ఈ నామ్ పెట్టొద్దని మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణకు స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్​తో కలిసి రైతులు వినతి పత్రం ఇచ్చారు.

మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ

తెనాలిలో నిమ్మ రైతులు మంత్రి మోపిదేవి వెంకటరమణను కలిశారు. నిమ్మ మార్కెట్​లో ఈనామ్ పెట్టొద్దని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మోపిదేవి మాట్లాడుతూ... రైతుల సమస్యల గురించి అధికారులతో చర్చించి పరిష్కారం చూపుతామని హామీఇచ్చారు. స్థానిక నేతలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి త్వరలో రైతులతో కమిటీ వేస్తామని చెప్పారు. అవసరమైతే ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ నామ్ విధానాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.

ఇదీ చదవండీ...

''దాడులు తెదేపావే.. వైకాపా వాళ్లు స్పందిస్తున్నారంతే''

Intro:మావోయిస్టు పార్టీ కోరుకొండ ఏరియా క‌మిటీ కార్య‌ద‌ర్శి న‌వీన్ లొంగుబాటు?Body:ఆంద్రాఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టు కీల‌క‌నాయ‌కుడు న‌వీన్ అలియాస్ అంజ‌య్య పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసి పోలీసులు ఎదుట లొంగిపోనున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌లు తో మావోయిస్టుల‌కు ఏవోబీలో ఎదురు దెబ్బ‌త‌గిలిన‌ట్లే. మావోయిస్టు పార్టీ కోరుకొండ ఏరియా క‌మిటీ కార్య‌ద‌ర్శిగా, ఏవోబీ ఎస్‌జ‌డ్‌సీ స‌బ్యునిగా, తూర్పుడివిజ‌న్ క‌మిటీ స‌బ్యునిగా వ్య‌వ‌హ‌రిస్తున్న న‌వీన్‌, గాలికొండ ఏరియా క‌మిటీ స‌బ్యురాలితో ఈ నెల‌1న మావోయిస్టు పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు నిఘావ‌ర్గాల‌కు స‌మాచారం అందింది. దీని ప్ర‌కారం న‌వీన్ లొంగిపోతాడ‌నే స‌మాచారం ఏవోబీలో దావ‌నంలా వ్యాపించింది. ప్ర‌స్తుతానికి తూర్పుడివిజ‌న్‌కు పెద్ద‌ద‌న్నులా ఉన్న న‌వీన్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డం మావోయిస్టు పార్టీకు తీర‌నిలోటే. అయితే పార్టీ సిధ్దాంతాల‌కు వ్య‌తిరేఖంగా ఎటువంటి స‌మాచారం లేకుండా ద‌ళ స‌బ్యురాలిని పెళ్లి చేసుకున్నాడ‌ని, పోలీసుల‌కు లొంగిపోయే ఆలోచ‌న‌లోనే ఈ విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడంటూ , పార్టీ నుంచి బ‌హిష్క‌రిస్తూ మావోయిస్టు పార్టీ ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. దీంతో న‌వీన్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడ‌నే వార్త‌కు బ‌లం చేకూరింది. ఇది ఇలా ఉంటే పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన న‌వీన్ పోలీసులు ముందు లొంగిపోతే ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చే అన్ని రాయితీల‌తో బాటు న‌వీన్ త‌ల‌పై ఉన్న రివార్డు రూ.1.50 ల‌క్ష‌లు అంద‌జేస్తామ‌ని పోలీసులు మ‌రో ప్ర‌క్క ప్ర‌క‌టిస్తున్నారు. దీంతో న‌వీన్ లొంగుబాటు వార్త ఈ ప్రాంతంలో ప్ర‌స్తుతం హాట్‌టాపిక్ గా మారింది. Conclusion:M.Ramanarao,sileru,cell No.ap10153
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.