గుంటూరు జిల్లా తెనాలి వ్యవసాయ మార్కెట్ యాడ్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రారంభించారు. వైకాపా ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరిస్తోందని మంత్రి అన్నారు. పవన్ కల్యాణ్ వైకాపా ప్రభుత్వం అసంబద్ధమైన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని అవాస్తవాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి