ETV Bharat / state

వరద బాధిత రైతులకు 45రోజుల్లో నష్టపరిహారం: మంత్రి కన్నబాబు - lanka villages

వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని... ప్రతి రైతును ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కన్నబాబు హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా లంక గ్రామాల్లో ముంపునకు గురైన పంట పొలాలను ఆయన పరిశీలించారు.

వరదలతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం: మంత్రి కన్నబాబు
author img

By

Published : Aug 22, 2019, 4:58 AM IST

వరదల వల్ల పంటలు నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గుంటూరు జిల్లా లంక గ్రామాల్లో పర్యటించిన మంత్రి... స్థానిక ఎమ్మెల్యే మెరుగు నాగార్జునతో కలిసి ఎంపీడీవో ఆఫీసులో అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం లంకలోని పంటపొలాలను పరిశీలించారు. ఉద్యాన పంటల రైతులు తీవ్రంగా నష్టపోయారని...ముఖ్యమంత్రి జగన్ విదేశాల నుంచి రాగానే పంట నష్టపరిహారాన్ని 45 రోజుల్లో అందజేస్తామని మంత్రి వెల్లడించారు.

వరద బాధిత రైతులకు 45రోజుల్లో నష్టపరిహారం: మంత్రి కన్నబాబు

ఇవీ చూడండి-ఒక్క వరదకే చేతులెత్తేస్తే... ఐదేళ్లు ఎలా పాలిస్తారు: చంద్రబాబు

Intro:ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుల చేత వెట్టిచాకిరి చేయించుకొని వారికి జీతాలు ఇవ్వకుండా తొలగించిన ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకుని వారికి రావాల్సిన నాలుగు నెలల జీతాలు వెంటనే చెల్లించాలని సి ఐ టి యు ,
ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణంలో పురపాలక శాఖ లో పనిచేస్తున్న ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన ధర్నా కార్యక్రమం పదో రోజుకు చేరింది...
..
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో పురపాలక శాఖ లో పనిచేస్తున్న 175 మంది ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులను తొలగించడం జరిగింది . వీరంతా పది రోజుల నుంచి కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నారు . వీరు గత పది రోజుల నుంచి వివిధ దశల్లో ధర్నాలు చేస్తున్నప్పటికీ అధికారుల్లో స్పందన లేకపోవడం దారుణంగా ఉందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని చేసిన ఒప్పంద కార్మికులకు గత నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబం జరగటానికి ఎంతో అవస్థలు పడుతున్నామని వారు వాపోతున్నారు.. కార్మికులతో పాటు నగరంలో ఉన్న పాఠశాలలో స్వీపర్లు గా పనిచేస్తున్న వారికి కూడా నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదన్నారు ,కార్మికులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆగస్టు నుంచి 18 కనీస వేతనం ఇస్తామని చెప్పడం జరిగింది .ఏ కేటగిరీలో 18 వేలు కేటగిరి పద్ధతిలో ఇస్తారని చెప్పలేదన్నారు. ముఖ్యమంత్రిగా నవరత్నాలను కచ్చితంగా అమలు చేయాలని సిఐటియు, ఎఐటియుసి నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు ఎఐటియుసి నాయకులు రెహనా బేగం, పెంచలయ్య , బేగా సత్యం ,కార్మికులు పాల్గొన్నారు .
...
బైట్స్..
1. రెహనా బేగం, సి ఐ టి యు సి జిల్లా ఉపాధ్యక్షురాల
2. పెంచలయ్య సి ఐ టి యు సి నాయకులు.
..
ఎం. రామారావు. కావలి, ap10063,kit no 791,8008574974.
...

Body:కార్మికుల ధర్నా

Conclusion:ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుల చేత వెట్టిచాకిరి చేయించుకొని వారికి జీతాలు ఇవ్వకుండా తొలగించిన ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకుని వారికి రావాల్సిన నాలుగు నెలల జీతాలు వెంటనే చెల్లించాలని సి ఐ టి యు ,
ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణంలో పురపాలక శాఖ లో పనిచేస్తున్న ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన ధర్నా కార్యక్రమం పదో రోజుకు చేరింది...
..
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో పురపాలక శాఖ లో పనిచేస్తున్న 175 మంది ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులను తొలగించడం జరిగింది . వీరంతా పది రోజుల నుంచి కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నారు . వీరు గత పది రోజుల నుంచి వివిధ దశల్లో ధర్నాలు చేస్తున్నప్పటికీ అధికారుల్లో స్పందన లేకపోవడం దారుణంగా ఉందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని చేసిన ఒప్పంద కార్మికులకు గత నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబం జరగటానికి ఎంతో అవస్థలు పడుతున్నామని వారు వాపోతున్నారు.. కార్మికులతో పాటు నగరంలో ఉన్న పాఠశాలలో స్వీపర్లు గా పనిచేస్తున్న వారికి కూడా నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదన్నారు ,కార్మికులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆగస్టు నుంచి 18 కనీస వేతనం ఇస్తామని చెప్పడం జరిగింది .ఏ కేటగిరీలో 18 వేలు కేటగిరి పద్ధతిలో ఇస్తారని చెప్పలేదన్నారు. ముఖ్యమంత్రిగా నవరత్నాలను కచ్చితంగా అమలు చేయాలని సిఐటియు, ఎఐటియుసి నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు ఎఐటియుసి నాయకులు రెహనా బేగం, పెంచలయ్య , బేగా సత్యం ,కార్మికులు పాల్గొన్నారు .
...
బైట్స్..
1. రెహనా బేగం, సి ఐ టి యు సి జిల్లా ఉపాధ్యక్షురాల
2. పెంచలయ్య సి ఐ టి యు సి నాయకులు.
..
ఎం. రామారావు. కావలి, ap10063,kit no 791,8008574974.
...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.