ETV Bharat / state

అసైన్డ్ భూముల కేసు: సీఐడీ విచారణకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల హాజరు - అమరావతి అసైన్డ్ భూములపై సీఐడీ విచారణ

అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారం కేసులో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ విచారణకు హాజరయ్యారు. విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది.

Mangalagiri MLA Alla Ramakrishnareddy  attended the CID hearing
సీఐడీ విచారణకు హాజరైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
author img

By

Published : Mar 18, 2021, 11:56 AM IST

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ విచారణకు హాజరయ్యారు. విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. అధికారుల ప్రశ్నలకు ఆయన జవాబు చెబుతున్నారు.

రాజధాని ప్రాంతంలో ఎస్సీలకు సంబంధించిన భూముల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఎమ్మెల్యే ఆర్కే.. గత నెల సీఐడీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీఐడీ.. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణతో పాటు.. ఆళ్లకు సైతం నోటీసులు జారీ చేసింది. ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆళ్లకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. అమరావతి భూములకు సంబంధించిన ఆధారాలుంటే చూపాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

నేడు పార్టీ ముఖ్య నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.