ETV Bharat / state

ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాల్జేయడం నా ఉద్దేశం కాదు: రఘునాథ్‌ - ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ న్యూస్

సీఐడీ ఎదుట రఘునాథ్​బాబు విచారణ ముగిసింది. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాల్జేయడం తన ఉద్దేశం కాదని.. మల్లాది రఘునాథ్ అన్నారు.

malladhi raghunath about cid enquiry
malladhi raghunath about cid enquiry
author img

By

Published : May 27, 2020, 10:00 PM IST

ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టారని రఘునాథ్​ బాబుపై సీఐడీ అభియోగం మోపింది. ఏకంగా 8 గంటలపాటు సీఐడీ విచారణ సాగింది. రఘునాథ్‌బాబు నుంచి స్టేట్‌మెంట్​ను అధికారులు నమోదు చేశారు. మళ్లీ విచారణకు పిలుస్తామని అధికారులు చెప్పినట్లు రఘునాథ్ తెలిపారు. వివాదాస్పద పోస్టులు పెట్టడం వెనుక ఉద్దేశంపై సీఐడీ ఆరా తీసిందని చెప్పారు. ఇదే కేసులో ఇప్పటికే సీఐడీ విచారణను రంగనాయకమ్మ ఎదుర్కొంటున్నారు.

ఇదీ చదవండి: సీఐడీ విచారణకు హాజరైన మల్లాది రఘునాథ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.