గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేశారు. యువకుడు అక్కడే మృతి చెందగా.. యువతి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. మృతుడు తెనాలికి చెందిన వెండి దెండి పృథ్వీగా గుర్తించారు. బాధితురాలి వివరాలు తెలియాల్సి ఉంది. కూల్‌డ్రింక్‌లో పురుగులమందు కలుపుకుని బలవన్మరణానికి యత్నించారు.
ఇదీ చదవండి:
తిరుపతిలో వివాహిత ఆత్మహత్య.. అత్తింటి వేధింపులే కారణమని పుట్టింటి ఆరోపణ