ETV Bharat / state

నరసరావుపేటలో లిక్కర్ కార్మికుల సమ్మె

author img

By

Published : Aug 29, 2020, 5:49 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేటలో లిక్కర్ కార్మికులు సమ్మె చేశారు. మద్యం డిపోల్లో పనిచేసే కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేశారు.

liquor workers strike in narasaraopet guntur district
నరసరావుపేటలో లిక్కర్ కార్మికుల సమ్మె

గుంటూరు జిల్లా నరసరావుపేటలో లిక్కర్ కార్మికులు సమ్మె చేశారు. రాష్ట్రంలోని ఐఎంఎఫ్ఎల్ మద్యం డిపోల్లో పనిచేసే కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెకు మద్దతు తెలిపారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ నినాదాలు చేశారు. లోడింగ్, అన్​లోడింగ్ ఛార్జీలు పెంచాలని.. కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కనీసం వేతనంగా రూ. 18 వేలు ఇవ్వాలని కోరారు.

ఇవీ చదవండి..

ఐదంతస్తుల భవనం పైనుంచి చిన్నారిని తోసేసి.. ఆపై తానూ..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.