పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును రాష్ట్ర భాజపా మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్వాగతించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని గౌరవించాలన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల సంఘంతో కలిసి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు.
ఇదీ చదవండి:
స్థానిక ఎన్నికల నిర్వహణ తీరుపై.. తుది నిర్ణయం ఎస్‌ఈసీదే: హైకోర్టు