అంగడి జ్యోతి కుటుంబానికి ప్రభుత్వం తరఫున అందిస్తామన్న సహకారాన్ని వీలైనంత త్వరగా ఇప్పించాలని గిరిజన సంఘాలు, జ్యోతి కుటుంబ సభ్యులు గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ హిమాన్షు శుక్ల కోరారు. వెంటనే స్పందించిన ఆయన... వివిధ శాఖాధికారులతో సమీక్షించ నిర్వహించారు. వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కారు చూపుతామని బాధిత కుటుంబానికి శుక్లా హామీ ఇచ్చారు.
జ్యోతికి మాటిచ్చారు... నెరవేర్చండి... - angadi prabhakar
ప్రేమ పేరుతో బలైపోయిన అంగడి జ్యోతి కుటుంబానికి ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంపై ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. జేసీని కలిసి తమ గోడు చెప్పుకున్నారు. త్వరగా పరిహారం అందేలా చూడాలన అభ్యర్థించారు.
మృతురాలు జ్యోతి
అంగడి జ్యోతి కుటుంబానికి ప్రభుత్వం తరఫున అందిస్తామన్న సహకారాన్ని వీలైనంత త్వరగా ఇప్పించాలని గిరిజన సంఘాలు, జ్యోతి కుటుంబ సభ్యులు గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ హిమాన్షు శుక్ల కోరారు. వెంటనే స్పందించిన ఆయన... వివిధ శాఖాధికారులతో సమీక్షించ నిర్వహించారు. వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కారు చూపుతామని బాధిత కుటుంబానికి శుక్లా హామీ ఇచ్చారు.
Poonch (JandK), Apr 24 (ANI): Rehana Bashir, who hails from a remote area in Jammu and Kashmir's Poonch district, has become the first woman from the district to crack the coveted civil services exams. An MBBS graduate from Salwah village of Mendhar area in Poonch, she secured 187th rank in the overall merit list of the Union Public Service Commission (UPSC). While speaking to ANI, Bashir said, "We've fewer facilities but we aren't any less. I would like to tell children to not let this become an obstacle. Schools here need better infrastructure. If I get a posting here, I will definitely think about it. I am happy that my dream to serve people will now finally come true. I'm glad that so many girls from this region have now started preparing for civil services exam."