ETV Bharat / state

గుంటూరులో ఇస్కాన్ ప్రతినిధి బృందం విరాళాల సేకరణ

పశ్చిమ బంగా, మాయాపూర్​లో నిర్మిస్తోన్న ఆధ్యాత్మిక నగర నిర్మాణానికి విరాళాల సేకరణకు ఇస్కాన్ ప్రతినిధులు దేశంలోని ఇతర ఇస్కాన్ మందిరాలకు వెళ్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా గుంటూరు వచ్చిన ఇస్కాన్ ప్రతినిధులు మల్లారెడ్డినగర్​లోని  కృష్ణ  మందిరాన్ని సందర్శించారు.

author img

By

Published : Jul 17, 2019, 2:32 AM IST

800 కోట్లతో ఆధ్యాత్మిక నగర నిర్మాణం
800 కోట్లతో ఆధ్యాత్మిక నగర నిర్మాణం

అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో పశ్చిమ బంగాలోని మాయాపూర్​లో.. రూ. 800 కోట్ల వ్యయంతో ఆధ్యాత్మిక నగరాన్ని నిర్మిస్తున్నారు. ఈ మేరకు విరాళాల సేకరణ నిమిత్తం.. ఇస్కాన్ ప్రతినిధులు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. గుంటూరుకు వచ్చిన ఇస్కాన్ ప్రతినిధి బృందం.. మల్లారెడ్డినగర్​లోని కృష్ణ మందిరాన్ని సందర్శించారు. మాయాపూర్ ఇస్కాన్ ప్రధాన అర్చకులు జన నివాస్ ప్రభు, బ్రిజ బిహారి, రేవతి రమణ ప్రభు, కొండవీడు స్వర్ణహంస ప్రాజెక్టు డైరెక్టర్ రామ్ మురారి దాస్​లకు కృష్ణ చైతన్య సంఘ సభ్యులు, భక్తులు సాదర స్వాగతం పలికారు.

ఇదీ చదవండి : ఇంద్రకీలాద్రిపై ముగిసిన శాకంబరి ఉత్సవాలు

Intro:AP_VJA_65_16_VARLA_RAMAYYA_PRESS_MEET_737_AP10051

దళిత వర్గాలకు సమన్యాయం చేసేందుకు తాపత్రయపడిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును శాసనసభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తప్పు పట్టడం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆరోపించారు. దళిత వర్గాలకు న్యాయం చేసేందుకు చంద్రబాబు కృషి చేస్తే, వర్గీకరణతో చిచ్చు పెట్టారని ఎగతాళి చేస్తారా అని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ గురించి ముఖ్యమంత్రికి తెలియదని, అందులో ఎన్ని కులాలు, ఉప కులాలు ఉన్నాయో కూడా అవగాహన లేదని, జనం ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయిపోయారని పేర్కొన్నారు. దళిత వర్గీకరణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.

- షేక్ ముర్తుజా విజయవాడ ఈస్ట్ 8008574648

Body:వర్ల రామయ్య ప్రెస్ మీట్

Conclusion:వర్ల రామయ్య ప్రెస్ మీట్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.