ETV Bharat / state

అక్రమ మద్యం పట్టివేత...కానిస్టేబుల్ అరెస్టు

author img

By

Published : May 30, 2020, 10:39 PM IST

అక్రమ మద్యం రవాణా కేసులో శ్రీనివాసరావు అనే కానిస్టేబుల్ సహా ఏడుగురిని గుంటూరులో పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ మద్యం విక్రయం, రవాణాపై గుంటూరులో పలుచోట్ల స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో విస్తృత దాడులు నిర్వహించింది.

అక్రమ మద్యం పట్టివేత...కానిస్టేబుల్ అరెస్టు !

అక్రమ మద్యం విక్రయం, రవాణాపై గుంటూరులో పలుచోట్ల స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో విస్తృత దాడులు నిర్వహించింది. ఎస్ఈబీ ఏఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో... పోలీస్, అబ్కారీ శాఖల సిబ్బంది సంయుక్త దాడుల్లో 57 అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం రవాణా కేసులో శ్రీనివాసరావు అనే కానిస్టేబుల్ సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాసరావు...హైదరాబాద్ లోని ఐటీ శాఖకు చెందిన ఉద్యోగి సహకారంతో మద్యాన్ని సమకూర్చుకుని సోదరుడి సాయంతో విక్రయిస్తున్నట్లు ఎస్ఈబీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో మరో 9 మంది నిందితులు పరారీలో ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.