గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ ఆదేశాల మేరకు పిడుగురాళ్లలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో బస్టాండ్ సమీపంలో సుమారు రూ.2.50 లక్షల విలువైన నిషేధిత గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. గుట్కాను తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహనం డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
ఇదీచదవండి.