యువ ఐఎఫ్ఎస్ అధికారుల బృందం సీఎం జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. 2018 ఐఎఫ్ఎస్ ప్రొబేషనరీ అధికారుల బృందం సుమన్ బెనీవాల్, వినీత్ కుమార్, జి విఘ్నేష్ అప్పావు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేట్ ఎన్. ప్రతీప్ కుమార్ వీరితో పాటు వచ్చారు.
ఇదీ చదవండి: పరిశ్రమలకు జీవితకాల భరోసా: సీఎం జగన్