ఇదీచదవండి
కేసులు వెనక్కి తీసుకోకపోతే.. ఇక్కడే ప్రాణాలు విడుస్తాం ! - మందడంలో అమరావతి రైతుల ధర్నా
అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ.. మందడంలో రైతులు, మహిళలు, రైతు కూలీలు ధర్నాకు దిగారు. 65 రోజులుగా శాంతియుతంగా తాము ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం తమపై బలవంతంగా కేసులు పెట్టి తమ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు పెట్టిన కేసులను వెనక్కి తీసుకోకపోతే దీక్షా శిబిరాల్లోనే ప్రాణాలు విడుస్తామంటున్న రైతులతో మా ప్రతినిధి ముఖాముఖి.
అక్రమ కేసులు వెనక్కి తీసుకోకపోతే..ఇక్కడే ప్రాణాలు విడుస్తాం
ఇదీచదవండి