ETV Bharat / state

మద్యం దుకాణాల వద్ద బారులు తీరిన మందుబాబులు - గుంటూరు జిల్లాలో మద్యం దుకాణాల వద్ద మందుబాబులు

నేటి నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా అమ్మకాలు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద జనాలు బారులు తీరారు.

మద్యం దుకాణాల వద్ద బారులు తీరిన జనాలు
author img

By

Published : Oct 1, 2019, 5:08 PM IST

మద్యం దుకాణాల వద్ద బారులు తీరిన జనాలు

గుంటూరు జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులు తీరారు. ఉదయం 11 గంటల నుంచి దుకాణాలు ఎప్పుడెప్పుడు తెరుస్తారా అని పడిగాపులు కాశారు. దుకాణం తెరవగానే మద్యం కోసం జనాలు ఎగబడ్డారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆబ్కారీ శాఖ అధికారులు మద్యం కొనుగోళ్లను పర్యవేక్షించారు.

ఇదీ చదవండి: పండ్లు, గింజలతో శ్రీవారికి కిరీటాలు

Intro:నెల్లూరు జిల్లా కావలి పట్టణం లో వైకాపా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడులు చేసి పార్టీ కార్యకర్తలను కొట్టి గాయపరచి వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర నాయకులు పరామర్శించారు...

.. తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఉండే జిల్లా ఏదైనా ఉందంటే అది నెల్లూరు జిల్లా అనే అన్నారు. అలాంటి జిల్లా వైకాపా పాలనలో ఆస్తులు ధ్వంసం చేయడం, నాయకులను కార్యకర్తలపై దాడులు చేయడం జరుగుతుంది. ఏ అధికారి వద్దకు న్యాయం కోసం ప్రజలు వెళ్లిన ఎమ్మెల్యే వద్దకు వెళ్ళండి అని చెప్పటం చాలా దారుణంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో ఆస్తులు ధ్వంసం చేయడం వైకాపా కార్యకర్తలపై దాడులు ఎన్నడు లేదన్నారు. సుపరిపాలన అందించమని ప్రజలు అధికారం ఇస్తే పాలన మరిచి తెదేపా నాయకులు కార్యకర్తలపై దాడులు చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. గత ఐదు నెలల నుంచి నెల్లూరు జిల్లా ను దాడులే లక్ష్యంగా వైకాపా నాయకులు చేస్తున్నారు. సీఎం ఇప్పటికైనా సమీక్ష పెట్టి రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడే చూడాలన్నారు.
..
బైట్స్.
1. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి.
..
ఎం. రామారావు, కావలి, ap10063,kit no 791,8008574974.

Body:బాధితులను పరామర్శించిన మంత్రి సోమిరెడ్డి

Conclusion:నెల్లూరు జిల్లా కావలి పట్టణం లో వైకాపా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడులు చేసి పార్టీ కార్యకర్తలను కొట్టి గాయపరచి వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర నాయకులు పరామర్శించారు...

.. తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఉండే జిల్లా ఏదైనా ఉందంటే అది నెల్లూరు జిల్లా అనే అన్నారు. అలాంటి జిల్లా వైకాపా పాలనలో ఆస్తులు ధ్వంసం చేయడం, నాయకులను కార్యకర్తలపై దాడులు చేయడం జరుగుతుంది. ఏ అధికారి వద్దకు న్యాయం కోసం ప్రజలు వెళ్లిన ఎమ్మెల్యే వద్దకు వెళ్ళండి అని చెప్పటం చాలా దారుణంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో ఆస్తులు ధ్వంసం చేయడం వైకాపా కార్యకర్తలపై దాడులు ఎన్నడు లేదన్నారు. సుపరిపాలన అందించమని ప్రజలు అధికారం ఇస్తే పాలన మరిచి తెదేపా నాయకులు కార్యకర్తలపై దాడులు చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. గత ఐదు నెలల నుంచి నెల్లూరు జిల్లా ను దాడులే లక్ష్యంగా వైకాపా నాయకులు చేస్తున్నారు. సీఎం ఇప్పటికైనా సమీక్ష పెట్టి రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడే చూడాలన్నారు.
..
బైట్స్.
1. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి.
..
ఎం. రామారావు, కావలి, ap10063,kit no 791,8008574974.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.