నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత ఉద్ఘాటించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను మండలాల్లో హోంమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రూ.100 కోట్ల డ్వాక్రా రుణాల చెక్కులను మహిళకు అందజేశారు. అనంతరం సభలో ప్రసంగించారు. జగన్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందన్నారు. రైతు పక్షపాతిగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పత్తి పంటకు 5500 రూపాయల గిట్టుబాటు ధర కల్పించారని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మిర్చి ధరలు పెరిగాయన్నారు.
'నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం కేటాయింపు' - home minister sucharitha latest updates
గుంటూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను హోంమంత్రి సుచరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మీడియాతో మాట్లాడారు.
నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత ఉద్ఘాటించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను మండలాల్లో హోంమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రూ.100 కోట్ల డ్వాక్రా రుణాల చెక్కులను మహిళకు అందజేశారు. అనంతరం సభలో ప్రసంగించారు. జగన్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందన్నారు. రైతు పక్షపాతిగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పత్తి పంటకు 5500 రూపాయల గిట్టుబాటు ధర కల్పించారని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మిర్చి ధరలు పెరిగాయన్నారు.
Contributor : k. vara prasad (prathipadu),guntur
Anchor : నామినేటెడ్ పదవులలో 50 శాతం మహిళకు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. 100 కోట్ల రూపాయల డ్వాక్రా రుణాల చెక్కులను మహిళకు అందజేశారు. అనంతరం సభలో ప్రసంగించారు. జగన్ ప్రభుత్వం మహిళకు పెద్దపీట వేస్తుందన్నారు. రైతుల పక్షపాతిగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పత్తి పంటకు 5500 గిట్టుబాటు ధర కల్పించారని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మిర్చి ధరలు పెరిగాయన్నారు. గుంటూరు ఛానల్ కి పొడిగింపుకు ఈ నెలలో టెండర్లు పిలవనున్నారని చెప్పారు.
బైట్ : మేకతోటి సుచరిత, హోంమంత్రి
Body:end
Conclusion:end