గత ప్రభుత్వాలు మద్యాన్ని ఆదాయ వనరుగా వినియోగించుకున్నాయని హోంమంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా కాకుమానులో వైఎస్సార్ ఆసరా పథకం కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. రాష్ట్రంలో దశల వారీగా మద్యం దుకాణాలు ఎత్తేస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో బెల్టు షాపులు లేకుండా చేశామన్నారు. మూడు విడతల్లో మద్యం దుకాణాలను నియంత్రిస్తామని హోంమంత్రి వెల్లడించారు.
ఇదీచదవండి
కోరిక తీర్చలేదో ఉద్యోగం పోతుంది... వాలంటీర్కు వైకాపా నేత బెదిరింపు