ఇవీ చదవండి
పర్వతారోహణలో ప్రతిభ చూపుతున్న సాయికిరణ్ - cSaikiran is a talented mountaineer in Guntur
కలలు...! అందరూ కంటారు. ఆ కలల్ని నిజం చేసుకునేందుకు కొందరే నిజాయితీగా కష్టపడతారు. ఎదురయ్యే సవాళ్లు అధిగమిస్తూ.. అనుకున్న లక్ష్యం దిశగా అడుగులు వేస్తారు. పేదరికాన్ని అధిగమించటానికి, తనకంటూ గుర్తింపు తెచ్చుకోవటానికి పర్వతారోహణను వారధిగా ఎంచుకున్నాడు.. గుంటూరు జిల్లాకు చెందిన సాయికిరణ్. ఏడు ఖండాల్లోని ఎత్తైన పర్వతాల్ని ఎక్కడమే లక్ష్యంగా సాగుతూ...విజయవంతంగా 3 శిఖరాల్ని అధిరోహించాడు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ స్థానం సంపాదించుకున్నాడు
పర్వతారోహణలో ప్రతిభ చూపుతున్న సాయికిరణ్