EX MINISTER NARAYANA :పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. గతంలో చిత్తూరు జిల్లా కోర్టు.. నారాయణ బెయిల్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈనెల 30న లొంగిపోవాలని ఆదేశించింది. ఈ విషయమై నారాయణ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
ఇవీ చదవండి: