State Government Employees Union: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఉద్యోగస్తుల సర్వీసు అంశాలకు సంబంధించి విచారించే బెంచ్‌కు ఈ పిటిషన్‌ను బదిలీ చేయాలని న్యాయస్థానం రిజిస్ట్రీని ఆదేశించింది. ఉద్యోగస్తుల జీతాల అంశంపై ఉద్యోగ సంఘ నేతలు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై ఉద్యోగ సంఘ నేతలకు ప్రభుత్వం నోటీసులిచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
ఇవీ చదవండి: