ETV Bharat / state

ఇప్పటం గ్రామస్థులకు హైకోర్టులో చుక్కెదురు.. రూ.లక్ష జరిమానా - high court on ippatam

high court  on ippatam
high court on ippatam
author img

By

Published : Nov 24, 2022, 1:08 PM IST

Updated : Nov 24, 2022, 1:57 PM IST

13:05 November 24

ముందస్తు నోటీసులు ఇచ్చారనే నిజం దాచారంటూ హైకోర్టు ఆగ్రహం

HIGHCOURT FINE TO IPPATAM VILLAGERS : గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామస్థులకు హైకోర్టులో చుక్కెదురైంది. ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేతపై బాధితులు దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఇళ్ల కూల్చివేతపై ముందస్తు నోటీసులు ఇచ్చారనే నిజం దాచి.. మధ్యంతర ఉత్తర్వులు పొందడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్లు ఒక్కొక్కరికి రూ.లక్ష జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇళ్ల కూల్చివేత ఘటనపై 14 మంది ఇప్పటం గ్రామస్థులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి:

Last Updated : Nov 24, 2022, 1:57 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.