అల్పపీడన ప్రభావంతో గుంటూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలకు మాచర్ల పరిసర ప్రాంతాల్లో వాగులు పొంగుతున్నాయి. చంద్రవంక వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఏకధాటిగా కురిసిన ఈ వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇదీ చదవండి: