రాష్ట్ర సచివాలయంలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఉరుములతో భారీ వర్షం పడటంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈదురు గాలుల దాటికి సచివాలయంలోని బారి కేడ్లు నేలకొరిగాయి. చెట్లకొమ్మలు విరిగి పడ్డాయి.
ఇదీ చదవండి: ముంచుకొస్తున్న 'నిసర్గ' తుపాను.. పశ్చిమ తీరం హై అలర్ట్