బాపట్ల సూర్యలంకలో గురుకుల విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మూడు గదులు, ఒక రేకుల షెడ్డు. అద్దె భవనంలో చిన్న చిన్న గదుల్లో 400 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తరగతి గదిలో కూర్చోవడానికి స్థలం సరిపోక బ్యాగులను ఆరుబయటే వదిలి తరగదులు వినే పరిస్థితి నెలకొంది. తమ సమస్యలు తీర్చమని విద్యార్థులు అధికారులను వేడుకుంటున్నారు.
3 గదులు, ఒక రేకుల షెడ్డు... 400 మంది విద్యార్థులు - no class rooms in gurukul school
చదువుకోవాలన్న తపన ఉంది. కానీ ఏం లాభం అందుకు సరైన స్థలం లేదు. బాపట్ల సూర్యలంకలో గురుకుల విద్యార్థులు తరగతి గదుల్లేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. 3 గదులు, ఒక రేకుల షెడ్డులో నాలుగు వందల మంది విద్యార్థలు చదువుకుంటున్నారు.
![3 గదులు, ఒక రేకుల షెడ్డు... 400 మంది విద్యార్థులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4497418-1008-4497418-1568966842996.jpg?imwidth=3840)
gurukulam
3గదులు, ఒక రేకుల షెడ్డు- 400మంది విద్యార్థులు
బాపట్ల సూర్యలంకలో గురుకుల విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మూడు గదులు, ఒక రేకుల షెడ్డు. అద్దె భవనంలో చిన్న చిన్న గదుల్లో 400 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తరగతి గదిలో కూర్చోవడానికి స్థలం సరిపోక బ్యాగులను ఆరుబయటే వదిలి తరగదులు వినే పరిస్థితి నెలకొంది. తమ సమస్యలు తీర్చమని విద్యార్థులు అధికారులను వేడుకుంటున్నారు.
3గదులు, ఒక రేకుల షెడ్డు- 400మంది విద్యార్థులు
Intro:ap_knl_04_20_rain_no_food_chagalamarri_govind_av
ap_knl_05_20_vaagu_udruthi_av_3068850
కర్నూల్ జిల్లా లో కురుస్తున్న వర్షాలకు రాకపోకలు స్తంభించాయి. చాగలమర్రి మండలం చెంచుగూడ వద్ద గత ఐదు రోజులుగా ఎర్ర వంక వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో రోడ్డు కల్వర్టు తెగిపోవడంతో చెంచుగూడెం రాకపోకలు స్తంభించాయి. దీంతో ఐదు రోజులుగా తిండి గింజలు కూడా లేవని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బండి ఆత్మకూరు లోని ఆముదాల చెరువుకు భారీగా వరద నీరు చేరుతుంది. సింగవరం గ్రామస్తులు నీటిని పక్కకు మళ్లించారు.
సిరివెళ్ల మండలంలోని మహాదేవపురం వద్ద కాల్వ ఉదృతంగా ప్రవహిస్తుoడడంతో రాకపోకలు స్తంభించాయి. మహానంది మండలం లోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. పాలేరు రాళ్లవాగు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ఫలితంగా మహానంది క్షేత్రానికి రాకపోకలు స్తంభించాయి.
రుద్రవరం మండలం ఆలమూరు వద్ద వాగులో హర్షద్ అనే బాలుడు గల్లంతయ్యాడు.
note. visuals whatsup lo pampamu.gamaninchagalaru.
Body:తిండిగింజలు లేక అల్లాడుతున్న జనాలు
Conclusion:chagalamarri givind. ednadu