ETV Bharat / state

అరుండల్​పేట పొలీస్ స్టేషన్​లో మోడ్రన్ రిసెప్షన్ సెంటర్ ప్రారంభం - guntur sp ammireddy latest news

గుంటూరు అరుండల్​పేట పొలీస్ స్టేషన్​లో నూతనంగా ఏర్పాటు చేసిన మోడ్రన్ రెసెప్షన్ సెంటర్​ను ఎస్పీ అమ్మిరెడ్డి ప్రారంభించారు. పోలీస్ స్టేషన్​కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునికి స్నేహపూరిత వాతావరణం కల్పించడం కోసమే వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

modern reception centre has opened in guntur police station
అరుండల్​పేట పొలీస్ స్టేషన్​లో మోడ్రన్ రిసెప్షన్ సెంటర్ ప్రారంభం
author img

By

Published : Nov 29, 2020, 6:00 PM IST

సమస్యల పరిష్కారానికి పోలీస్ స్టేషన్​కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునికి స్నేహపూరిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా... మోడ్రన్ రిసెప్షన్ సెంటర్​ను ఏర్పాటు చేసినట్లు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. గుంటూరు అరుండల్​పేట పొలీస్ స్టేషన్​లో నూతనంగా ఏర్పాటు చేసిన రెసెప్షన్ సెంటర్​ను ఎస్పీ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు... అర్బన్ జిల్లాలోని 17 స్టేషన్లలో రిసెప్షన్ సెంటర్​లను ఏర్పాటు చేయడానికి స్టేషన్​కు రూ.లక్ష చొప్పున నగదు కేటాయించిందని తెలిపారు.

ఇదీ చదవండి:

అసెంబ్లీ సమావేశాలకు పటిష్ట బందోబస్తు:ఎస్పీ విశాల్ గున్నీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.