ETV Bharat / state

ఒమిక్రాన్ వ్యాప్తి.. జీజీహెచ్​లో ముందస్తు ఏర్పాట్లు

కొవిడ్‌ ఉద్ధృతి, ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో.. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గుంటూరు జీజీహెచ్​లో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. పడకలు, మందులను అందుబాటులో ఉంచడంతోపాటు వైద్య సిబ్బంది, ఆక్సీజన్‌ సౌకర్యాలను పెంచుతున్నట్టు చెప్పారు.

guntur ggh makes arrangements in view of omicron variant
ఒమిక్రాన్ వ్యాప్తి.. జీజీహెచ్​లో ముందస్తు ఏర్పాట్లు
author img

By

Published : Jan 9, 2022, 4:37 PM IST

ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో జీజీహెచ్​లో ముందస్తు చర్యలు

కొవిడ్ వ్యాప్తి మూడోదశ ముప్పు పొంచిఉన్న తరుణంలో.. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో.. రోగులకు వైద్య సేవలందించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతి తెలిపారు. పడకలు, మందులతో పాటు వైద్య సిబ్బంది, ఆక్సిజన్ లభ్యతను పెంచుతున్నట్టు చెప్పారు. గతంలో తలెత్తిన పరిణామాలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నారు.

ఇదీ చదవండి:

SOMI REDDY ON OTS : 'ప్రజల గొంతుపై కత్తి పెట్టి.. ఓటీఎస్ డబ్బులు వసూలు చేస్తున్నారు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.