గుంటూరు జిల్లా దుగ్గిరాల లంబాడీ కాలనీలో హోలీ సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. చిన్నా, పెద్దా అందరూ కలసి నృత్యాలు చేస్తూ... రంగులు చల్లుకుంటూ హోలీ ఆడారు.దుగ్గిరాలలో హోలీ సంబరాలు. ఇదీచదవండి.మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరతాం: బొత్స