ETV Bharat / state

మత్స్యకారులకు చేయూతనిచ్చేందుకే 'కేజ్ కల్చర్'

ఆధునిక పద్ధతిలో చేపల పెంపకానికి మత్స్యకారులకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా.. కేజ్ కల్చర్​కి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా గుంటూరు జిల్లా బాపట్ల తీరప్రాంతంలో 21 మంది లబ్ధిదారులకు కేజ్ కల్చర్ ద్వారా చేపలు పెంచేందుకు మత్స్యశాఖ అవకాశం కల్పించింది.

author img

By

Published : Aug 26, 2019, 9:43 PM IST

government-launch-to-cage-culture-for-fishermans
మత్స్యకారులకు చేయూతనిచ్చేందుకే 'కేజ్ కల్చర్'

శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి గుంటూరులో కేజీ కల్చర్​ను ప్రారంభించారు. ఆధునిక పద్ధతిలో చేపల పెంపకానికి మత్స్యకారులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బోట్లు ,వలలు, లబ్ధిదారులకు అందజేశారు.

ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందిస్తే..ఈ ప్రాంతంలో వెయ్యికి పైగా కేజ్​కల్చర్ పద్ధతిలో చేపల పెంపకం చేపట్టవచ్చని చెబుతున్నారు మత్స్యకారుల సంఘం నేతలు. మన దేశంలో సంవత్సరానికి 40 లక్షల టన్నుల చేపలు, రొయ్యలు, సముద్ర ఉత్పత్తులు పెంచుతుంటే.. స్పెయిన్ అనే చిన్న దేశం నుండి 60 లక్షల టన్నులకు పైగా చేపల ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విశాలమైన తీరప్రాంతం ఉందని ప్రభుత్వం మత్స్యకారులకు ప్రోత్సాహం అందించాలని జాతీయ మత్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనంత నగేష్ కోరారు.

Intro:tadikonda

Body:గుంటూరు జిల్లా తాడికొండ అ నియోజకవర్గం ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామం పోరంబోకు స్థలంలో పూర్వం చర్చి నిర్మించారు మిగిలిన ఖాళీ స్థలంలో రాకపోకలు జరుగుతూ ఉంటాయి ఇటీవల చర్చి చుట్టు ప్రహరీ కట్టేందుకు పనులు ప్రారంభించి కొద్దిదూరం గోడ కట్టారు రహదారికి అడ్డుగా గోడ కొడుతున్నారని తెదేపా వైకాపా వర్గాల మధ్య వివాదం జరిగింది సమాచారం అందుకున్న పోలీసులు ప్రస్తుతం నిలిపివేయాలని సూచించారు అప్పటి నుంచి గ్రామంలో ఎలాంటి ఇ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు కొద్దిరోజులకు తెదేపాకు చెందిన నిజ నిర్ధారణ కమిటీ పొనుగుపాడు బయల్దేరారు ఆ సమయంలో అసలు అడ్డుకోవడంతో మార్గమధ్యంలోనే వెనుదిరిగారు నిజ నిర్ధారణ కమిటీ ఆందోళన చేయడంతో గోడ విషయం నెల రోజుల్లో పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు దీంతో రేషన్ సద్దుమణిగింది ప్రస్తుతం గోడ వద్ద మురుగు నిలుస్తుంది దీంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి సమీపంలోని ఏడాది బాలు డు సాయి సూర్య అలర్జీ సమస్య తో బాధపడుతున్నాడు కుటుంబ సభ్యులు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు పరీక్షించిన వైద్యులు దోమకాటు వలన ఎలర్జీ సమస్య వచ్చిందని తెలిపినట్లు బాలుడు అమ్మమ్మ అ వెంకాయమ్మ తెలిపింది గోడ సమస్య పరిష్కారం కాకుండా ఇదే పరిస్థితి ఉండే మురిపించి దోమకాటు వలన రోగాలు వచ్చే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు తక్షణమే అధికారులు లు స్పందించి గోడ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు సాయి సూర్య వంటిపై ఉన్న ఎలర్జీ చూపుతున్న అమ్మమ్మ అ వెంకాయమ్మ

Conclusion:7702888840

For All Latest Updates

TAGGED:

culture
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.