గుంటూరు జిల్లా దుర్గి కస్తూర్భాగాంధీ విద్యాలయంలో ఎనిమిదో తరగతి చదవుతున్న ఓ బాలిక... భవనంపై నుంచి దూకింది. దాచేపల్లి మండలం మాదినపాడు గ్రామానికి చెందిన సుజాత... తోటి విద్యార్థునులతో గొడవ పడింది. ఈ విషయం ఉపాధ్యాయుల దృష్టికి వెళ్లింది. అయితే... ఈ గొడవ తల్లిదండ్రుల దృష్టికి వెళ్తుందనే భయంతో... సుజాత భవనంపై నుంచి దూకినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
ఇదీచూడండి.చిత్తూరు చిన్నారి కేసు... చాక్లెట్ ఆశ చూపి... ఆపై..