ETV Bharat / state

నారా లోకేశ్​కు నిజ నిర్ధారణ కమిటీ నివేదిక అందజేత - Homes in Kapavaram news

గుంటూరు జిల్లా మంగళగిరిలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​కు.. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలోని నిజ నిర్ధారణ కమిటీ పరిశీలించి రూపొందించిన నివేదికలను అందజేశారు.

Former Anaparthi MLA Nallamilli Ramakrishna Reddy met  tdp National General Secretary Nara Lokesh in Mangalagiri.
నారా లోకేష్​కు తెదేపా నిజ నిర్ధారణ కమిటీ రూపొందించిన నివేదిక అందజేత
author img

By

Published : Oct 15, 2020, 10:30 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరిలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ను అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయనకు వివరించారు. నియోజకవర్గంలోని కాపవరంలో ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల ఆరోపణలపై ఇటీవల తెదేపా నిజ నిర్ధారణ కమిటీ పరిశీలించి రూపొందించిన నివేదికలను ఆయనకు అందజేశారు .

ఇదీ చూడండి. విజయవాడ వాసులకు దసరా కానుక...అందుబాటులో కనకదుర్గ ఫ్లైఓవర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.