కృష్ణా నది పశ్చిమ పరివాహక ప్రాంతాల్లో వరద ఉద్ధృతి స్వల్పంగా తగ్గింది. కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు మండలాల పరిధిలోని లంక గ్రామాల్లో వరద ప్రభావం ఇంకా కొనసాగుతుంది. కొన్ని గ్రామాల్లో పాక్షికంగా రాకపోకలు సాగుతున్నాయి. వరద ప్రవాహం తగ్గినప్పటికీ.. పంటపొలాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. వరద పూర్తిగా తొలగిపోతే తప్ప పంటలు బయటపడే అవకాశం కనిపించడం లేదు.
ఇదీ చదవండి :