ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న పోరాటం 424వ రోజుకు చేరుకుంది. గుంటూరు జిల్లా తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఉద్ధండరాయునిపాలెం, అబ్బరాజుపాలెం, కృష్ణాయపాలెం, అనంతవరం గ్రామాల్లో రైతులు, మహిళలు నిరసన దీక్షలు కొనసాగించారు. కృష్ణాయపాలెంలో రైతులు చేస్తున్న ధర్నాలో పాల్గొన్న తెదేపా నేత గంజి చిరంజీవి వారికి సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం ఇకనైనా తన నిర్ణయాన్ని మార్చుకొని ఏకైకా రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు డిమాండ్ చేశారు.
'ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలి' - అమరావతి రైతుల పోరాటం
రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరాటం 424వ రోజుకు చేరుకుంది. గుంటూరు జిల్లాలోని పలు గ్రామాల్లో రైతులు, మహిళలు నిరసనలు వ్యక్తం చేశారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న పోరాటం 424వ రోజుకు చేరుకుంది. గుంటూరు జిల్లా తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఉద్ధండరాయునిపాలెం, అబ్బరాజుపాలెం, కృష్ణాయపాలెం, అనంతవరం గ్రామాల్లో రైతులు, మహిళలు నిరసన దీక్షలు కొనసాగించారు. కృష్ణాయపాలెంలో రైతులు చేస్తున్న ధర్నాలో పాల్గొన్న తెదేపా నేత గంజి చిరంజీవి వారికి సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం ఇకనైనా తన నిర్ణయాన్ని మార్చుకొని ఏకైకా రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు డిమాండ్ చేశారు.
TAGGED:
అమరావతి తాజా వార్తలు