ఈనాడు స్పోర్ట్స్ లీగ్ గుంటూరులో జోరుగా కొనసాగుతోంది. 3వ రోజు పోటీలను చలపతి ఇంజినీరింగ్ కళాశాల హెచ్ఓడీ నాగ కిరణ్ ప్రారంభించారు. టోర్నమెంట్లో విజయం సాధించాలని అన్ని జట్లు పోటాపోటీగా తలపడుతున్నాయి. చదువుతో పాటు ఇలాంటి పోటీలు మనసుకు ప్రశాంతత ఇస్తాయని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి