ETV Bharat / state

E HOSPITAL: గుంటూరు జీజీహెచ్‌లో ఈ- ఆస్పత్రి సేవలు.. - ap latest news

E HOSPITAL: గుంటూరులోని జీజీహెచ్ ఆస్పత్రిలోని ఓపీ విభాగంలో ఈ- ఆస్పత్రి సేవలు ప్రారంభమయ్యయి. రోగుల ఆరోగ్య పరిస్థితిని ఆన్‌లైన్​లో భద్రపరచడంతో.. ఏ ప్రాంతానికి వెళ్లిన ఆరోగ్య వివరాలు నిమిషాల్లో పొందేలా దీన్ని తయారు చేశారు.

E HOSPITA
జీజీహెచ్‌ ఆస్పత్రిలోని ఓపీ విభాగంలో ఈ- ఆస్పత్రి సేవలు
author img

By

Published : Jun 22, 2022, 8:48 AM IST

Updated : Jun 22, 2022, 9:31 AM IST

E HOSPITAL: గుంటూరులోని జీజీహెచ్ ఆస్పత్రిలోని ఓపీ విభాగంలో ఈ- ఆస్పత్రి సేవలు ప్రారంభమయ్యయి. రోగుల ఆరోగ్య పరిస్థితిని ఆన్‌లైన్​లో భద్రపరచడంతో.. ఏ ప్రాంతానికి వెళ్లిన ఆరోగ్య వివరాలు నిమిషాల్లో పొందేలా దీన్ని తయారు చేశారు. మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఈ- ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకువచ్చామని జీజీహెచ్ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతి చెప్పారు. రోగి పేరుతో ఐడీ నంబర్‌ ఇస్తామని.. అన్ని వైద్య పరీక్షలు, సూచించిన మందులు ఇందులోనే పొందుపరుస్తామన్నారు. దీంతో వైద్యం కోసం ఏ ఆస్పత్రికి వెళ్లిన..మాన్యువల్‌ ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉండదని డాక్టర్‌ తెలిపారు.

జీజీహెచ్‌ ఆస్పత్రిలోని ఓపీ విభాగంలో ఈ- ఆస్పత్రి సేవలు..

ఇవీ చదవండి:

Last Updated : Jun 22, 2022, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.