ETV Bharat / state

Sangam Dairy: ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. సంగం డెయిరీని ఏం చేయలేరు: ధూళిపాళ్ల - సంగం డెయిరీ న్యూస్

సంగం డెయిరీని ప్రభుత్వ కుట్రలు ఏమీ చేయలేవని..డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. సంగం డెయిరీని నిర్వీర్యం చేసేందుకే..అమూల్‌ను తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు.

సంగం డెయిరీని ప్రభుత్వ కుట్రలు ఏం చేయలేవు

author img

By

Published : Sep 28, 2021, 5:40 PM IST

ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. సంగం డెయిరినీ ఏం చేయలేరని డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. సంగం డెయిరీని నిర్వీర్యం చేసేందుకే..అమూల్‌ను తీసుకొచ్చారని విమర్శించారు. ప్రభుత్వ కుట్రలో భాగంగానే ఇటీవల డెయిరీలో అనిశా దాడులు నిర్వహించిందన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా..పాల ఉత్పత్తిదారులు, డైరెక్టర్ల సహకారంతో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు.

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని డెయిరీ కార్యాలయంలో..సంస్థ ఎనిమిదో వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ధూళిపాళ్ల..గతేడాది కన్నా ఈ ఏడాది 20 శాతం అభివృద్ధి సాధించామని వివరించారు. ఈ ఏడాది 11 వందల కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహించగా..ధరల్లో వ్యత్యాసం కింద రైతులకు వచ్చిన లాభాలను నుంచి 10 కోట్ల మేర అందజేశామన్నారు.

ఇదీ చదవండి

Sajjala: 'మంచి చేయాలని చూస్తున్నాం.. బురద చల్లాలని చూస్తే పవన్​కే ఇబ్బంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.