గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో హోల్ సేల్ గ్రేయిన్స్ , జనరల్ మర్చంట్స్ అసోసియేషన్, దాల్ మిల్ అసోసియేషన్ సహకారంతో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసరాలను అందజేశారు. ఎమ్మెల్యే గిరిధర్ 500 వందల సరుకుల కిట్లను మునిసిపల్ కమిషనర్ అనురాధ సమక్షంలో పంపిణీ చేశారు. కరోన వైరస్ ను కట్టడి చేయడంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషి ఎనలేనదని ఎమ్మెల్యే గిరిధర్ అన్నారు.
ఇదీచూడండి.