దిశ చట్టంపై తెనాలిలో అవగాహన ర్యాలీ - disa awanress rally at guntur dst thenali
గుంటూరు జిల్లా తెనాలిలో దిశ చట్టంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలోని గాంధీచౌక్ దగ్గర నుంచి ప్రధాన రహదారుల్లో మహిళలు ద్విచక్రవాహన ర్యాలీ చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకే ఈ చట్టాన్ని తెచ్చినట్లు డీఎస్పీ శ్రీలక్ష్మి తెలిపారు.