ETV Bharat / state

చిలకలూరిపేట నుంచి ముందుగానే బయలుదేరిన ప్రభలు... - గుంటూరు జిల్లా తాజా వార్తలు

గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి కోటప్ప కొండకు 2 రోజుల ముందుగానే ప్రభలు బయలుదేరాయి. భక్తుల నినాదాల మధ్య 10 ప్రభలు కొండకు బయలుదేరాయి. ఈనెల 10న ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

devotees must abide
devotees must abide
author img

By

Published : Mar 9, 2021, 12:02 PM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పురుషోత్తమ పట్నం నుంచి కోటప్ప కొండకు రెండు రోజుల ముందుగానే ప్రభలు బయలుదేరాయి. భక్తుల నినాదాల మధ్య మొత్తం పది ప్రభలు.. కోటప్పకొండకు బయలుదేరాయి. ఈనెల 10న ఎన్నికలు ఉండడంతో.. అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే విడదల రజినీ ప్రభను నడిపారు. కోటప్పకొండ తిరునాళ్ల రోజున భక్తులందరూ.. పోలీసులు రూపొందించిన ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని.. పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: రేపే పుర పోలింగ్.. 4 మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.