ETV Bharat / state

గుంటూరులో రిజిస్ట్రేషన్ కార్డులు సప్లై ఆలస్యం - గుంటూరులో రిజిస్ట్రేషన్ కార్డులు తాజా వార్తలు

రిజిస్ట్రేషన్ కార్డులు స్టేషనరీ లేని కారణంగా 5-3-2020 తేదీ నుంచి కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కార్డులు ట్రాన్స్​ఫర్, చేంజ్ ఆఫ్ అడ్రస్, రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేసుకున్న వారి కార్డులు ప్రింటింగ్ కాలేదని గుంటూరు ఉప రవాణా కమిషనర్ మీరా ప్రసాద్ తెలిపారు.

Delay in supply of  vehicle registration cards in Guntur
గుంటూరు ఉప రవాణా కమిషనర్ మీరా ప్రసాద్
author img

By

Published : Aug 20, 2020, 3:46 PM IST

రిజిస్ట్రేషన్ కార్డులు స్టేషనరీ లేని కారణంగా 5-3-2020 తేదీ నుంచి కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కార్డులు ట్రాన్స్​ఫర్, చేంజ్ ఆఫ్ అడ్రస్, రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేసుకున్న వారి కార్డులు ప్రింటింగ్ కాలేదని గుంటూరు ఉప రవాణా కమిషనర్ మీరా ప్రసాద్ తెలిపారు. రిజిస్ట్రేషన్ కార్డులు సప్లై ఆలస్యం ఐనందున (aprtacitizen.epragathi.org) అనే వెబ్​సైట్​లో వాహనానికి సంబంధించిన సీబుక్, పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని ఉపయోగించుకోవచ్చున్నారు. స్టేషనరీ అందుబాటులోకి రాగానే అన్ని కార్డులు ప్రింట్ తీసి స్పీడ్ పోస్ట్​లో పంపిస్తామన్నారు.

ఇదీ చూడండి. రేపు కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.